కౌ హగ్ థెరపీ (Cow Hug Therapy)

కౌ హగ్ థెరపీ (Cow Hug Therapy) అనే ప్రత్యామ్నాయ చికిత్సా విధానాన్ని డా. పి. కృష్ణంరాజు రూపకల్పన చేశారు.

ప్రాచీన భారతీయ సంస్కృతిలో ఆవుకు విశిష్టమైన స్థానం ఉంది. ఆవు పాలు, పెరుగు, నెయ్యి, గోమూత్రం, గోమయం వంటి పంచగవ్య పదార్థాలు ఆయుర్వేదం మరియు ఇతర సాంప్రదాయ వైద్య విధానాల్లో ఎంతో ప్రాముఖ్యతను పొందాయి. ఈ విషయాలు అనేక గ్రంథాల్లో మరియు పండితుల రచనల్లో ప్రస్తావించబడ్డాయి.

ఈ సంప్రదాయాలకు భిన్నంగా, నాడీపతి వైద్య విధానంలో భాగంగా కౌ హగ్ థెరపీ (Cow Hug Therapy) లేదా కౌ కడ్లింగ్ (Cow Cuddling) అనే "ఆవుతో ఆత్మీయ ఆలింగనం" ప్రక్రియను డా. పి. కృష్ణంరాజు 2013లో కాకినాడలోని నాడీపతి ఆవరణలో ప్రారంభించారు.

2018లో నాడీపతి గోశాలలో నిర్వహించిన కౌ హగ్ థెరపీ కార్యక్రమం ప్రపంచ రికార్డు బుక్ లో నమోదు అయ్యింది. అనంతరం ఈ విధానం ప్రపంచవ్యాప్తంగా విస్తృత ప్రచారం పొందింది. ప్రస్తుతం అనేక దేశాల్లో కౌ హగ్ థెరపీ పేరుతో చికిత్సా మరియు వెల్‌నెస్ కేంద్రాలు నిర్వహించబడుతున్నా విషయం అందరికీ తెలిసిందే.

డా. పి. కృష్ణంరాజు కౌ హగ్ థెరపీపై వర్క్‌షాప్‌లు, శిక్షణా తరగతులు నిర్వహించి, భారతదేశంతో పాటు విదేశాల్లో కూడా అనేక మంది కౌ హగ్ థెరపిస్టులను తయారు చేసినారు. ఈ కౌ హగ్ థెరపీ అభివృద్ధిలో భాగంగానే చిన్న పరిమాణంలోని నాడీపతి ఆవులను కూడా అభివృద్ధి చేసినట్లు పలు పత్రికల్లో ప్రస్తావించబడింది.

డా. పి. కృష్ణంరాజు పరిశోధన ప్రకారం, ప్రతిరోజూ కనీసం 10 నిమిషాల పాటు ఆవుతో ఆత్మీయ ఆలింగనం చేయడం లేదా ఆవుతో ప్రశాంతంగా గడపడం వల్ల మానసిక ప్రశాంతత, ఏకాగ్రత మరియు సానుకూల ఆలోచనలు పెంపొందుతాయని ఆయన వివరించారు. అలాగే, ఈ ప్రక్రియ ద్వారా మెదడు అధిక ప్రశాంత స్థితికి చేరుకుంటుందని, సృజనాత్మక ఆలోచనలు, జీవితంలో లక్ష్యాలను సాధించాలనే తపన, సానుకూల వ్యక్తిత్వం వంటి లక్షణాలు అభివృద్ధి చెందుతాయని ఆయన పరిశోధన.

అదేవిధంగా, ఈ ప్రక్రియ వల్ల మానసిక ఒత్తిడి తగ్గి, శారీరక ఆరోగ్యంపై కూడా సానుకూల ప్రభావం కనిపించవచ్చని డా. పి. కృష్ణంరాజు తన పరిశోధనలో పేర్కొన్నారు.

ప్రస్తుతం కౌ హగ్ థెరపీ ప్రపంచంలోని అనేక దేశాల్లో వెల్‌నెస్ మరియు ప్రత్యామ్నాయ చికిత్సా విధానంగా ప్రాచుర్యం పొందుతున్నదని చెప్పబడుతోంది. 


నాడీపతి గోశాలను సందర్శించండి

తెలంగాణ

నాడీపతి గోశాల
నాడీపతి విలేజ్, యెంకతల,
మోమిన్‌పేట్ మండలం, వికారాబాద్ జిల్లా,
హైదరాబాద్, తెలంగాణ, భారతదేశం – 501202

ఫోన్:
📞 +91 8886011320 📞 +91 8886011304 📞 +91 8885011322


ఆంధ్రప్రదేశ్

నాడీపతి గోశాల
నాడీపతి విలేజ్, లింగంపర్తి,
ఏలేశ్వరం మండలం, కాకినాడ,
ఆంధ్రప్రదేశ్, భారతదేశం – 533429

ఫోన్:
📞 +91 8885011320 📞 +91 8885011323
📞 +91 8886011321 📞 +91 8886011328
📞 +91 9491023454


అమెరికా & కెనడా

సురేష్ 📞 +1 250 504 2345

📧 ఇమెయిల్: nadipathygoshala@gmail.com

🌐 వెబ్‌సైట్లు: www.minicows.co.in | www.nanocows.com

Comments